జ్యోతిష్యం ప్రకారం మార్చి 31న బృహస్పతి మీన రాశిలో అస్తమించి ఏప్రిల్ 22న మేష రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి నెల రోజులు సమస్యలు తప్పవని పండితులు చెబుతున్నారు. మిథున రాశి వారు వ్యాపారులకు ఇబ్బంది ఉంటుంది. ధనుస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు, కన్యా రాశి వారికి దాంపత్యంలో సమస్యలు, కుంభ రాశి వారికి బంధువులతో విభేదాలు, మీన రాశి వారికి పనిలో అడ్డుంకులుంటాయని పేర్కొంటున్నారు.