సింహ రాశి వారికి వివాహానికి అనుకూల తేదీలు 23, 24, 27, 28, 29. ఆదివారం ఉత్తమ రోజు కాగా, ఎరుపు శుభప్రదమైన రంగు. కన్యా రాశి వారికి 23, 24, 27, 28, 29 వివాహానికి అనుకూల తేదీలు కాగా, ఆకుపచ్చ రంగు అదృష్టం తెచ్చే రంగు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బుధవారం తగిన రోజు. తులా రాశి వారికి 5, 6, 7, 8, 9, 11 వివాహానికి అనుకూల రోజులు కాగా, శుక్రవారం, ఆకుపచ్చ రంగు శుభప్రదం అంటున్నారు.