జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రోజుల్లో గోళ్లు, జుట్టు కత్తిరించకూడదని అలా చేస్తే చెడు ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. బుధ, శుక్ర వారాల్లో గోర్లు, జుట్టు కత్తిరించుకోవచ్చని పేర్కొంటున్నారు. సోమ, మంగళ వారాల్లో కత్తిరించుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు. గురు, శని, ఆదివారాల్లో గోళ్లు కత్తిరిస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.