ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోయెన్ భారత్లో వెహికల్స్ తయారు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సిట్రోయెన్ ఈ సరికొత్త SUVని 2023, ఏప్రిల్ 27న లాంచ్ చేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ‘C3 ఎయిర్క్రాస్’ పేరుతో మార్కెట్లోకి రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. సిట్రోయెన్ ఇండియాలో రిలీజ్ చేసే నెక్స్ట్ ప్రొడక్ట్, C3 హ్యాచ్బ్యాక్ బేస్డ్ మిడ్ సైజ్ SUVగా ఉంటుందని కంపెనీ గతంలోనే వెల్లడించింది.