సూర్య భగవానుడు ఏప్రిల్ 14న రాశిని మార్చనున్నాడు. మీన రాశి నుంచి మేషంలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం వల్ల పలు రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. సూర్యుడి సంచారం వల్ల సింహ, కర్కాటకం, మిథునం, మేష రాశి వారి అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెట్టుబడితో సంపాదన పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa