జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి రొమ్ము, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులొచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే, సింహ రాశి వారికి గుండె, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు రావొచ్చని పేర్కొంటున్నారు. కన్యా రాశి వారికి ఎక్కువగా ఉదరకోశం, పొత్తికడుపులో సమస్యలు రావొచ్చు. తులా రాశి వారికి కడుపు, కిడ్నీల సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.