వృశ్చిక, మీన రాశులు జలతత్వానికి చెందిన రాశులని వీరికి జననేంద్రియాలు, మూత్రకోశ, రక్త సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. అలాగే, ధనుస్సు రాశి వారికి తొడలు, పిరుదులు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, మకర రాశి వారికి మోకాళ్లు, కీళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కుంభ రాశి వారికి కాళ్లు, రక్తప్రసరణకు సంబంధించిన సమస్యలొచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.