జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ప్రేమ పెళ్లి చేసుకుంటారని పండితులు చెబుతున్నారు. మేష రాశి వారికి ఆలోచనా శక్తి ఎక్కువని వీరు ప్రేమ వివాహాలే చేసుకుంటారని పేర్కొంటున్నారు. మిథున రాశి వారికి సేవాభావం, వృషభ రాశి వారు మొండిగా వ్యవహరిస్తారని, ఎవరినైనా నమ్మితే అస్సలు విడిచి పెట్టరని వీరు ప్రేమ వివాహాలే చేసుకుంటారని చెబుతున్నారు.