హిందూ శాస్త్రం ప్రకారం రాహుకాలాన్ని అశుభంగా భావిస్తారు. రోజులో సుమారు గంటన్నర సమయం రాహుకాలం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ముఖ్య కార్యక్రమాలు చేపట్టకూడదని పేర్కొంటున్నారు. విలువైన వస్తువులు కొనకూడదని, ప్రయాణాలు చేయకూడదని, పెళ్లి ముహూర్తాలు పెట్టకూడదని చెబుతున్నారు. అయితే, జాతకంలో కాల సర్ప దోషం ఉన్న వారు గ్రహ శాంతి కోసం పశువులకు ఆహారం తినిపించాలంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa