రాజ్యసభ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుమారు 15 నిమిషాల పాటు జిల్లా రాజకీయాలను వివిధ అంశాలను చర్చించారు. మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏడాది పూర్తి చేసుకోవడంతో మంత్రికి వేమిరెడ్డి అభినందనలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa