కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ తో చిన్నారుల్లో పోషకాహార లోపం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కప్పు పెరుగులో అరటి పండు ముక్కలు వేసి అల్పాహారంలో తినిపిస్తే పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. పుట్టగొడుగులు – నువ్వుల గింజలు తింటే విటమిన్ డి, కాల్షియం లోపాలుండవు. నిమ్మకాయ, ఆకుకూరలు పెడితే ఐరన్ లోపం ఉండదు. బాదం పప్పు, నారింజ పండ్లు తింటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు.