ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాగి, ఇత్తడి పాత్రలు ఇలా వాడొద్దు

Life style |  Suryaa Desk  | Published : Fri, May 12, 2023, 08:52 AM

రాగి, ఇత్తడి పాత్రల్లో వంటలు వండి తింటే గుండె, ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఈ క్రమంలో వీటి వినియోగం పెరగ్గా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాంబార్, పులిహోర, రసం, పులుసు కూరలు వీటిలో వండకూడదు. పెరుగు, లస్సీ, జామ్, సాస్, కెచప్, ఊరగాయలు, పాలు, చీజ్, మజ్జిగను రాగి, ఇత్తడి పాత్రల్లో నిల్వ ఉంచకూడదు. ఇతర పదార్థాలు వండేటప్పుడు ఉప్పు ముందుగా వేయకూడదంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com