Life style | Suryaa Desk | Published :
Mon, May 15, 2023, 09:00 AM
కట్ చేసిన పండ్లను కొన్ని చిట్కాలతో ఎక్కువ కాలం నిల్వ చెయ్యొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పండ్ల ముక్కలు 6-8 గంటల పాటు తాజాగా ఉంచాలంటే కాస్త నిమ్మరసం వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. గిన్నెలో చల్లని నీటిని వేసి అందులో పండ్ల ముక్కలు వేస్తే రంగు మారవు. కట్ చేసిన యాపిల్ లో నిమ్మరసం వేస్తే రంగు మారదు. ప్రయాణాల్లో కట్ చేసిన పండ్ల ముక్కలు తాజాగా ఉండాలంటే సిట్రిక్ యాసిడ్ ఫౌడర్ వాటిపై చల్లాలని సూచిస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com