Life style | Suryaa Desk | Published :
Sun, May 21, 2023, 09:36 AM
అధిక బరువు సమస్యతో బాధపడే వారు రోజూ నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తీసుకోవడం వల్ల సలుభంగా బరువు తగ్గవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, అర చెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా తీసుకున్న తరువాత రోజూ వారి వ్యాయామాలను చేసుకోవాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఒక టీ స్పూన్ జీలకర్రను కచ్చా పచ్చాగా దంచి నీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని తాగాలి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com