వేసవిలో కీరతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కీరదోస కాయను తినడం వల్ల కొన్ని వారాల్లోనే బరువును తగ్గవచ్చు. కీరాలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, ఫోలేట్ అధికంగా ఉంటాయి. కీరాను సరిగ్గా తింటే, 15 రోజుల్లో బరువు 7 కిలోలకు తగ్గుతుంది. ఉల్లిపాయలు చాలా త్వరగా పొట్టలోని కొవ్వును తగ్గిస్తాయి. కీరా డయాబెటిస్ నియంత్రణలో కూడా సహాయపడతాయి. కీరాలో ఇథనాల్ ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.