ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామ్‌పూర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్య, కూతురుతో నివసించేవాడు. ఈ క్రమంలో ఓ రాత్రి చోరీకి వచ్చిన కొందరు దుండగులు ఆ వ్యక్తిపై దాడి చేసి మంచానికి కట్టేశారు. భర్త కళ్ల ముందే ఆయన భార్య, మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లోని సొత్తు, ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa