ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో కర్బూజా.. ఆరోగ్యాన్నిచ్చే అద్భుత ఫలం!

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 10:43 AM

వేసవిలో శరీరానికి చలువ చేసే కర్బూజా పండులో విటమిన్ A, C, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి చల్లదనాన్నిచ్చి, కేలరీలు లేని తీపిదనాన్ని అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆయుర్వేదంలో ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్ధకం, మూత్రనాళ సమస్యలు, అసిడిటీ, అల్సర్ వంటి వాటి నివారణకు కర్బూజా ఔషధంగా ఉపయోగిస్తారు. కర్బూజా పండు తక్షణ శక్తిని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.కిడ్నీలో రాళ్లను సైతంఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa