ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ వజ్రప్రహార్‌లో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 02, 2026, 12:30 PM

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా శనివారం కర్నూలు జిల్లా ఇస్వీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కపటి గ్రామంలో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆపరేషన్‌లో అనుమానిత వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి, సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని, చట్టాన్ని గౌరవించాలని పోలీసులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa