గది ఉష్ణోగ్రతను 26-28 డిగ్రీల మధ్య ఉంచాలి. చల్లగాలి కోసం కిటికీలకు తడి పరదాలు వాడాలి. రోజుకు 4-6 లీటర్ల నీరు తాగాలి. కాటన్ దుస్తులు ధరించాలి. వృద్ధులు మజ్జిగ, నిమ్మరసం, పిల్లలు, గర్భిణులు పండ్ల రసాలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలినవారు కూల్‌డ్రింక్స్, మసాలా ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వడదెబ్బకు గురైతే తడిబట్టతో శరీరాన్ని తుడుచుకోవాలి. ఈ సూచనలు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa