గోరువెచ్చని నీటిలో బెల్లం పొడి కలిపి పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలా తాగితే గ్యాస్ సమస్య తొలగి, జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ కంట్రోల్ ఉంచుతుందంటున్నారు. లివర్ లో విష పదార్ధాలు తొలగడం సహా, బరువు తగ్గుతారు. రక్తహీనత తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని కాపాడుతుందంటున్నారు.