ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదివారం నుంచి రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు

Life style |  Suryaa Desk  | Published : Sat, May 27, 2023, 01:34 PM

దర్వేశిపురం రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం నల్గొండ జిల్లా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో వెలిసింది. ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయం జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో ప్రథమ స్థానంలో ఉంది.ఆదివారం నుంచి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 30న అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు భక్తులు హాజరుకానున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com