ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీటిని రోజూ తింటే జుట్టు పెరగడం పక్కా

Life style |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 01:06 PM

చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటారు. వారు ఎన్ని మందులు తీసుకున్నా జుట్టు పెరగదు. దీంతో మానసికంగా కూడా కుంగిపోతుంటారు. ఆస్పత్రుల వెంట తిరిగి నగదు ఖర్చు పెడుతుంటారు. కానీ ఫలితం ఉండదు. మీకోసం ఈజీ చిట్కా. ప్రతి రోజు ఒక గుడ్డు, క్యారెట్, ఓట్స్, బచ్చలికూర, అవకాడో తింటే మీ జుట్టు రాలడం ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా జుట్టు మందంగా పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com