ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నం పొడిగా రావాలంటే.. ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 10:26 AM

అన్నం వండటం చాలా ఈజీ అనుకుంటాం. కానీ కొన్నిసార్లు బాగా ఉడికిపోయి మెతుకులు అతుక్కుపోతాయి. ఇలాంటి అన్నం తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే అన్నంలో ప్రతి మెతుకు పొడిపొడిగా అంటుకోకుండా ఉండడం కోసం ఓ చిన్న పని చేస్తే చాలు. అన్నం వండేటప్పుడు అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల మెతుకులు అతుక్కోకుండా వస్తాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com