బచ్చలాకులో విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇది మధుమేహాన్ని, ఉబ్బస వ్యాధిని, క్యాన్సర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. హృద్రోగాలను అరికడుతుంది. బచ్చలాకు తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు.