ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూగుల్‌పేలో సరికొత్త ఫీచర్

Technology |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 11:22 AM

యూజర్లకు గూగుల్‌పే గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు ఇక నుంచి డెబిట్ కార్డ్ లేకుండానే ఆధార్‌తో UPI చెల్లింపుల కోసం పిన్‌ని సెట్ చేసుకోవచ్చు. అయితే అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉంది. దేశంలోని 22 బ్యాంకుల కస్టమర్లు ఆధార్ ఉపయోగించి గూగుల్‌పే అథెంటికేషన్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com