Life style | Suryaa Desk | Published :
Sun, Jun 11, 2023, 10:42 AM
నెయ్యిని గుండె జబ్బులు లేదా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు తీసుకోకపోవడం మంచిది. ఆవు నెయ్యిని ఎక్కువగా వీరు తీసుకుంటే సమస్యలు తలెత్తుతాయి. ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు నెయ్యిని వాడకండి. నెయ్యి రక్తపోటును పెంచే అవకాశం ఉంది. అయితే నెయ్యిని తగినంత మోతాదులో ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జీర్ణక్రియ పెరగడమే కాకుండా చర్మ సమస్యలు పరిష్కారమవుతాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com