మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత సమయం నిద్ర అవసరం. రోజులో ఎవరు ఎంత సేపు పడుకోవాలో నిపుణులు ఇలా సూచిస్తున్నారు. 3 నెలల్లోపు శిశువులు 14 -17 గంటలు, 3-6 నెలల్లోపు శిశువులు 12-15 గంటలు, 2 ఏళ్లలోపు చిన్నారులు 11-14 గంటలు, 5 ఏళ్లలోపు పిల్లలు 10-13 గంటలు, 13 ఏళ్లలోపు పిల్లలు 9-11 గంటలు, 14-17 ఏళ్లలోపు పిల్లలు 8-10 గంటలు, 18 -64 ఏళ్లలోపు పిల్లలు 7-9 గంటలు, 65 ఏళ్లు పైబడిన వారు 7-8 గంటలు రోజుకు పడుకోవాలి.