షుగర్ పేషంట్లకు కొన్ని కూరగాయల రసాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
- కాకరకాయ, పొట్లకాయ రసం తాగాలి. కాకరకాయలో విటమిన్ ఏ, సీతో పాటు ఐరన్ ఉంటుంది. పొట్లకాయలో పాలీపెప్టైడ్-పి ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
- పుచ్చకాయ రసం తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
- పాలకూర రసం తీసుకోవాలి. ఇందులో పొటాషియం ఎక్కువ. గుండె జబ్బులు దరిచేరవు.
- క్యారెట్ రసం తీసుకోవాలి. చక్కెర స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.