పురుషులల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి దానిమ్మపండ్లకు ఉంటుంది. వీటిని తింటే అస్సలు నపుంసకత్వము రాదు అంటారు. అందువల్ల మగవారు దానిమ్మపండ్లను తినాలి. లేదంటే వాటి జ్యూస్ ను బాగా తాగాలి. నారింజ, జామకాయ, ఉసిరి, ద్రాక్ష, ఎండు ఖర్జూరం, అరటిపండు, మెత్తటి ఖర్జూరం, తే,నె, పాలు వంటి వాటిలో లైంగిక సామర్థాన్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. తోటకూర, పాలకూర, బచ్చలికూర, చుక్కకూరలో మంచి పోషకాలు ఉంటాయి.