వంటల్లో టమాటాలను విరివిగా వాడుతుంటారు. అయితే గింజలను తింటే ఏమవుతుందో తెలుసుకుందాం.. టామాటా గింజల్లో విటమిన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు అధిక బరువు సమస్య కూడా తీరుతుంది. టమాటా గింజల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. తరచూ కడుపు నొప్పితో బాధపడే వారు టమాటా గింజల్ని తినకపోవడం మంచింది. ఒకవేళ టమాటా తినాలనుకున్నా గింజల్ని, టమాటా పైపొరను తొలగించి తినాలి.