ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Life style |  Suryaa Desk  | Published : Wed, Jul 05, 2023, 09:47 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 65,452 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో 19,380 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.07 వద్ద కొనసాగుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంకు, ఏసియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com