డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమో ఇన్ ఫ్రీఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ వార్షిక పరీక్ష ఫీజు షెడ్యూల్ ను డైట్ కళాశాల ప్రిన్సిపల్ గురువారం విడుదల చేశారు. రెగ్యులర్ గా ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు గతంలో పరీక్షల్లో తప్పిన విద్యార్థులు జులై 10 వరకు ఫీజులు చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 9030492595 నెంబర్ ను సంప్రదించాలన్నారు.