ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పరిగడుపున వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. హైపర్ టెన్షన్, డయాబెటిక్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వెల్లుల్లి తింటే గుండె జబ్బులు, క్యాన్సర్ సమస్యలు దరిచేరవు. మతిమరుపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తుంది. దాంతో బ్రెయిన్ చురుకుగా పని చేస్తుంది. అందుకే ప్రతి రోజు 2-3 వెల్లుల్లను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.