ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తమ యూజర్ల కోసం మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు తప్ప వాట్సాప్ కమ్యూనిటీలోనివారు మీ ఫోన్ నెంబర్ ను చూడలేరు. దీనివల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం ఏర్పడకుండా చూస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, IOS అప్డేటెడ్ వర్షన్స్ లలో అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa