నిద్రలేవగానే పరగడుపున నీళ్లు తాగితే పెద్దపేగు శుభ్రం అవుతుంది. అదేవిధంగా మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి. నిద్రలేవగానే నీళ్లు తాగితే కొత్త రక్తం తయారీకి దోహదపడుతుంది. కండర కణాల వృద్ధి పెరుగుతుంది. అరలీటరు నీటిని తాగితే 24 శాతం మెటబాలిజం పెరిగే అవకాశం ఉంది. ఉదయం పూట నీళ్లు తాగితే స్కిన్ టోన్ కూడా మెరుగవుతుంది. చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.