మేకప్ వేసుకోవడం వల్ల మొటిమలు వస్తున్నాయని బాధపడుతున్నారా?. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది వారి చర్మాన్ని బట్టి మేకప్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే స్కిన్‌కు పడని ఉత్పత్తులు వాడటం వల్ల చర్మ రంధ్రాలు మూసిపోతాయి. తద్వారా మొటిమలు వస్తాయి. ఇలాంటి హానికరమైన మేకప్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది కాదు. అలాగే మేకప్ వేసిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. వీలైతే మేకప్ వేసుకోవడం తగ్గించాలి.