Life style | Suryaa Desk | Published :
Tue, Jul 18, 2023, 01:21 PM
డ్రాగన్ ఫ్రూట్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శీతాకాలంలో డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ జీవక్రియను పెంచుతుంది. గర్భధారణ సమయంలో రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్నవారికి డ్రాగన్ ఫ్రూట్ మంచిది. డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. అయితే డ్రాగన్ ఫ్రూట్ ధర కొంచెం ఎక్కువే. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com