మనం పాటించే ఆహారపు అలవాట్ల కారణంగానే చాలామందికి మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు సంక్రమిస్తాయి. రక్తంలో అధిక చక్కెర ఉన్న రోగులలో కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. 30 గ్రాముల పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ఇందుకు సహకరిస్తాయి. అలాగే టీస్పూన్ మెంతి గింజలను నానబెట్టి ఉదయం ఆ నీరు తాగాలి. దీని వల్ల మంచి ప్రయోజనముంటుంది.