తెలంగాణ గ్రూప్-2 పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారమే నిర్వహించాలని TSPSC నిర్ణయించింది. పరీక్షలను ఇప్పుడు వాయిదా వేస్తే ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని భావించిన కమిషన్, పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులు చేయకుండా యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29,30 తేదీల్లో నిర్వహిస్తామని TSPSC ప్రకటించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa