కీరదోస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. స్కిన్తోపాటు ఆరోగ్యానికి చాలా మంచింది. శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో యాంటీయాక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. రోజూ కీరదోస తినడం వల్ల శరీరం హైడేట్ర్గా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తి పెరగడంతోపాటు బరువు సమస్య కూడా తగ్గడంలో సహాయపడుతుంది.