చేప నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడును ఉత్తేజపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే కడుపులో మంట, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. కంటి సమస్యతో బాధపడే వారు క్రమం తప్పకుండా చేప నూనె తీసుకోవడం మంచిది. శరీరంలో జీవక్రియను పెంచి కేలరీల శక్తిని వేగవంతం చేస్తుంది. దీని వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది.