కలబందలో అనేక వ్యాధులను తగ్గించే గుణాలు ఉన్నాయి. కలబంద శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. షుగర్ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. అలోవెరా జ్యూస్ దంతాలు మరియు చిగుళ్ల సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. కలబంద గుజ్జును తినడం వల్ల కీళ్లు బలంగా తయారవుతాయి. కలబంద గాయాలు మరియు పుండ్లు తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. మలబద్దకం ఉన్నవారు దీనిని వాడితే ఫలితం ఉంటుంది.