జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. తాజాగా ఇండోనేషియాలో ఆవిష్కరించిన దీనిని ‘హోండా ఎస్యూవీ ఈ: ప్రోటోటైప్ కాన్సెప్ట్’ అని సంస్థ పిలుస్తోంది. డైనమిక్ డిజైన్ స్టైల్, ఎఫీషియెంట్ అడ్వాన్స్డ్ బ్యాటరీ, అడ్వాన్స్డ్ టచ్ స్క్రీన్, మల్టీ- ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, ఓటీఏ3 ఆధారిత వాయిస్ రికగ్నీషన్, హోండా సెన్సింగ్ సేఫ్టీ ఫీచర్స్ వంటివి ఉండనున్నాయి.