కొన్ని ఆహారాలు మన జీవితాన్ని తగ్గించగలవు. వీటిని తినడం వల్ల తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మతిమరుపు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కార్న్‌ఫ్లేక్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఆరోగ్యానికి హానికరం. వీటివల్ల అనారోగ్యానికి గురై ఆయుష్షు తగ్గిపోతుంది.