రెండు బెండకాయలను తీసుకొని వాటి కొనలను రెండు వైపులా కోయాలి. మధ్యలో కూడా చిన్నగా కోసి, వాటిని నీరు ఉన్న గ్లాసులో రాత్రంతా మూత మూసి ఉంచాలి. తెల్లవారిన తరువాత అల్పాహారానికి ముందు, గ్లాస్ లో ఉన్న బెండకాయలను తీసి, ఆ నీటిని తాగాలి. ఇలా రెండు వారాల పాటు ప్రతిరోజూ తాగితే షుగర్ చాలా వరకు తగ్గుతుంది.