టొమాటో జ్యూస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. టొమాటో జ్యూస్లో విటమిన్లు బి-3, ఇ, లైకోపీన్ వంటివి ఉండటం వల్ల అవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపు చేస్తాయి. టొమాటో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. టొమాటో జ్యూస్ తాగే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా తక్కువగా ఉంటాయి. ఎముకల బలానికి టొమాటో జ్యూస్ బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ వచ్చే లక్షణాలను టొమాటో జ్యూస్ తగ్గిస్తుంది.