ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 01:37 PM

ముంబయి సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్స్, డివిజన్స్ లో 2,409 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 28. వివరాలకు https://www.rrc-wr.com/ చూడగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com