ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూగుల్‌లో మరో కొత్త ఫీచర్

Technology |  Suryaa Desk  | Published : Fri, Sep 01, 2023, 10:42 AM

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం మరో కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ (ఏఐ) ఆధారిత సెర్చ్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏదైనా అంశాన్ని గూగుల్‌లో సెర్చ్ చేస్తే స్థానిక భాషల్లో ఫలితాలు వచ్చేలా రూపొందించారు. ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్, జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచినట్లు గూగుల్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com