ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖాళీ కడుపుతో ఈ పండ్లు తినకండి!

Life style |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 10:44 AM

ఖాళీ కడుపుతో కొన్ని రకాల పండ్లను తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ, బత్తాయి, ద్రాక్ష వంటివి పరిగడుపున తినవద్దు. ఈ పండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ గుండెల్లో మంట, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అరటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలకు దారి తీస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com