మూడు సంవత్సరాలుగా 17 మంది డాక్టర్లు చేయలేని పనిని కృత్రిమ మేధ చేసి చూపింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన కోర్ట్నీ అనే మహిళకు నాలుగేండ్ల అలెక్సా అనే కుమారుడు ఉన్నాడు. ఇతడికి కరోనా సమయంలో అనారోగ్య సమస్య తలెత్తింది. అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ వచ్చిన జబ్బు ఏంటో గుర్తించలేకపోయారు. చివరకు చాట్‌జీపీటీ సాయంతో ఆ బాలుడు ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.